తాజా సమాచారం ప్రకారం ఉప ముక్యమంత్రుల విషయంలో బాబు ఒక నిర్ణయానికి వచినట్లు తెలుస్తుంది. బీసీ కోటాలో కర్నూల్ జిల్లాకి చెందిన సినియర్ నాయకుడు కే.ఇ.కృష్ణమూర్తి కి, మరొక పదవి కాపుల కోటాలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నిమ్మల చిన్న రాజప్పకి దక్కవోచ్చు అని తెలుస్తుంది. ఏదైనా కానీ రెండు మూడు రోజుల్లో ఉపముక్యమంత్రి పదుల మీద ఒక నిర్ణయం వెలువడవొచ్చు.
No comments:
Post a Comment