ఈ ఫోన్ లో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. 2.8 అంగుళాల డిస్ప్లే, 2 మెగా పిక్సెల్ కెమెరా 1200 ఎమ్ఏఎచ్ బ్యాటరి. అలానే క్లౌడ్ పవర్డ్ నోకియా ఎక్స్ప్రెస్ బ్రౌజరు ద్వార ఇంటర్నెట్ ని చౌకగా వినియోగించుకొనే వీలున్న ఈ ఫోన్ ధర కేవలం రూ . 3,329/- మాత్రమే.
ధర చౌకగా ఉండటం స్క్రీన్ సైజు పెద్దదిగా ఉండటం ఈ ఫోన్ కి కలిసి వచ్చే అంశాలు.
No comments:
Post a Comment